డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేసుకున్న వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ - Varun Tej Tholiprema Movie
Varun Tej Tholiprema Movie
Movie Updates
Rede Tv Channelఈ ఏడాది “ఫిదా” మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు వరుణ్ తేజ్. అదే ఊపులో ఒక కొత్త మూవీ ని ఓకే చేసాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ ప్రాసెస్ ని కూడా దాదాపు కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ తో వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే ఈ మూవీ రీసెంట్ గా డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసుకుందట.
పూర్తి రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో వరుణ్ తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. వరుణ్ తేజ్ ఈ మూవీ లో మూడు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు అని తెలుస్తుంది. ఇకపొతే బివిఎస్ఎన్ నిర్మిస్తున్న ఈ మూవీ కి “తొలిప్రేమ” అనే టైటిల్ ని ఫిక్స్ చేయాలి అని ఆలోచిస్తున్నారు నిర్మాతలు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఆరంభం లో ఈ మూవీ ని రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.
No comments