“సాహో” ని ఆ హీరోయిన్ అందుకే రిజెక్ట్ చేసిందట
Bollywood Top Heroine Rejected Saaho Movie
Movie Updates
Rede Tv Channel“బాహుబలి” మూవీ తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. బాలీవుడ్ లో “బాహుబలి” ప్రభాస్ గా ప్రభాస్ పేరు మారుమోగిపోయింది. అయితే తన మీద ఉన్న అంచనాల నేపధ్యం లో ప్రభాస్ తన తదుపరి మూవీ అయిన “సాహో” కోసం ఒక రేంజ్ లో కష్టపడుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ లో ప్రభాస్ కి జోడి గా శ్రద్ధ కపూర్ నటిస్తుంది. కాని శ్రద్ధ కపూర్ కంటే ముందు మూవీ యూనిట్ బాలీవుడ్ హీరోయిన్స్ చాలా మందిని ట్రై చేసారు. అందులో అనుష్క శర్మ, కత్రిన కైఫ్, అలియా భట్ ఉన్నారు.
అయితే ఈ హీరోయిన్స్ లో అనుష్క ఇంకా కత్రిన రెమ్యునరేషన్స్ పరంగా డ్రాప్ అయితే అలియా భట్ మాత్రం హీరోయిన్ పాత్ర నచ్చక “సాహో” ని రిజెక్ట్ చేసిందట. “సాహో” కథ మెచ్చిన అలియా భట్ కేవలం హీరోయిన్ క్యారెక్టర్ డల్ గా ఉంది అని చెప్పి ప్రభాస్ సరసన నటించే అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఇక అలియా భట్ నో చెప్పాక మూవీ యూనిట్ వెళ్లి శ్రద్ధ కపూర్ ని సంప్రదిస్తే శ్రద్ధ కపూర్ వెంటనే మూవీ చేయడానికి ఓకే చెప్పిందట.
No comments